

Followers
461.2K
Live data · updated 13 Oct 2026














19.6K
Avg. views
0.13%
Engagement rate
2.9K
Avg. likes
10
Avg. comments
65
Posts / month
Postsమీ బాంధవ్యాలు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకునేలా కాకుండా, సంతోషాన్ని పంచుకునేలా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనైనా సరే అద్భుతమైన అనుబంధం ఉంటుంది. Once your relationships are about sharing your Joy, rather than extracting Joy out of someone else, you will have wonderful relationships with anyone. #sadhguru #sadhgurutelugu #relationships #joy #quoteoftheday
27 Sept 2026
Postsఅంతర్ముఖులు కావడం అనేది ఒక ప్రయాణం కాదు. అక్కడ ఎలాంటి దూరమూ లేదు. Turning inward is not a journey. There is no distance. #sadhguru #sadhgurutelugu #spiritualjourney #inward #quoteoftheday
26 Sept 2026
Reelsజ్ఞానోదయానికి అతి సులువైన మార్గం The Simplest Way To Enlightenment #sadhguru #sadhgurutelugu #enlightenment #spirituality #sadhana
25 Sept 2026
Postsమీరు దేన్నైతే అత్యున్నతమైనదిగా భావిస్తారో, దానినే అన్వేషించండి. ఆ దృక్పథంతో జీవించడం, దానికదే ఉన్నతమైన, విముక్తి కలిగించే ఒక ఆనందకరమైన ప్రక్రియ. Seek what you see as the highest. Living with this vision is an elevating, liberating, and joyous process in itself. #sadhguru #sadhgurutelugu #seeking #living #liberating
25 Sept 2026
Postsసుముఖతతో ఉండటం అంటే ఎటువంటి నిర్ధారణలూ లేకుండా - ప్రతిదానినీ ఉన్నది ఉన్నట్లుగా చూడటమే. Openness means no conclusions – simply looking at everything the way it is. #sadhguru #sadhgurutelugu #openness #conclusions #quoteoftheday
24 Sept 2026
Postsజ్ఞానోదయానికి సంబంధించిన బీజం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. జ్ఞానోదయం అనేది ఒక సాక్షాత్కారం. The seed of Enlightenment is there in every being. Enlightenment is a realization. #sadhguru #sadhgurutelugu #enlightenment
23 Sept 2026
Reelsగణేశుడు సకల విఘ్నాలను తొలగిస్తాడా? Does Ganesha Remove All Obstacles? #sadhguru #sadhgurutelugu #ganesha #obstacles #vinayaka
22 Sept 2026
Postsఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక అంశం, మీ ఊహలన్నింటినీ పక్కన పెట్టడం. The first fundamental of the spiritual process is that you drop all assumptions. #sadhguru #sadhgurutelugu #spirituality #sadhana #assumptions
22 Sept 2026
Postsప్రశాంతత అనేది మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామనే దాని ఫలితమే. Peace is a consequence of how we are within ourselves. #sadhguru #sadhgurutelugu #peace #innerengineering #quoteoftheday
21 Sept 2026
Postsమీరు ఎరుకలేకుండా చేసే ప్రతి పనినీ ఎరుకతో కూడా చేయవచ్చు, అదే మీ జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది. Everything you do unconsciously, you could also do consciously, and that makes a world of difference. #sadhguru #sadhgurutelugu #consciousness #difference #quoteoftheday
20 Sept 2026
Reelsరేపు ఉదయాన్నే ఇలా చేసి చూడండి Try This Tomorrow Morning #sadhguru #sadhgurutelugu #opinion #spirituality #sadhana
19 Sept 2026
Postsమీరు జీవంలోని ఏకత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ సృష్టిలోని ఐక్యతను గ్రహించినప్పుడు, మీ హృదయంలో ప్రేమ, మీ అనుభవంలో దైవత్వం చోటు చేసుకుంటాయి. When you know the oneness of life, when you realize the unity of existence, there is love in your heart and the Divine in your experience. #sadhguru #sadhgurutelugu #oneness #life #divine
19 Sept 2026
Postsజీవితంలో చేయడానికి ‘అత్యుత్తమమైనది’ అంటూ ఏదీ ఉండదు. మీరు చేస్తున్న పనిలో మీ సర్వస్వాన్నీ పెడితే, అదే గొప్పది. There is no ‘best’ thing to do in life. If you put your everything into what you are doing, it is a great thing. #sadhguru #sadhgurutelugu #bestthingever #karma #quoteoftheday
11 Sept 2026
Postsవ్యక్తిత్వం అనేది సామాజిక మనుగడ కోసం మీరు సృష్టించుకున్న ఒక ముసుగు. ఉన్న ఒకే సమస్య, ఆ ముసుగు ఇప్పుడు మీకే అతుక్కుపోయింది. Your personality is a mask that you created for your social survival. The only problem is this: if the mask is stuck to you. #sadhguru #sadhgurutelugu #personality #survival #quoteoftheday
10 Sept 2026
Postsవిజయం అంటే ఏదైనా ఒక పనిని అది ఫలించే రీతిలో చేయడమే. Success means doing something the way it works. #sadhguru #sadhgurutelugu #success #work #quoteoftheday
9 Sept 2026
Postsమనందరికీ ఈ ప్రపంచంలో ఏదో ఉపయోగకరమైనది చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి వంకనో చూసే బదులు, మీరు ఏమి చేయగలరో చూడండి. All of us have the possibility to do something useful in the world. Instead of looking to someone else, let us see what we can do. #sadhguru #sadhgurutelugu #possibility #world #quoteoftheday
8 Sept 2026
Postsమనిషిగా ఉండడం అంటే ప్రతి జీవరాశిని సున్నితత్వంతో చూడగల సామర్థ్యం కలిగి ఉండడం. Being human means being capable of looking at every life form with a sense of tenderness. #sadhguru #sadhgurutelugu #human #life #tenderness
7 Sept 2026
Postsఆధ్యాత్మికత అంటే మీ అర్థంలేని చేష్టలకు కారణాలు వెతుక్కోవడం కాదు – వాటిని సూటిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటమే. Spirituality means you do not try to find explanations for your nonsense – you are willing to face it. #sadhguru #sadhgurutelugu #spirituality #reality #quoteoftheday
6 Sept 2026
Postsఒక ఉపాధ్యాయుని ప్రాముఖ్యత కేవలం సమాచారాన్ని అందించడంలో లేదు, ప్రతి విద్యార్థిలో స్ఫూర్తిని నింపి, వారిని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దడంలో ఉంది. The significance of a teacher is not just to rattle off information, but to inspire and enhance each student as a human being. #sadhguru #sadhgurutelugu #teacher #information #teachersday
5 Sept 2026
Postsజీవితంలోని లోతైన పార్శ్వాలను ఆనందంగా శోధించాలనుకుంటే, మీకు ప్రేమతో నిండిన హృదయం, ఆనందకరమైన మనస్సు, శక్తివంతమైన శరీరం ఉండాలి. If you want to explore the deepest dimensions of life playfully, you need a heart full of love, a joyful mind, and a vibrant body. #sadhguru #sadhgurutelugu #dimension #body #mind
4 Sept 2026
Postsమీరు మానవత్వంతో పొంగి పొర్లుతుంటే, దైవత్వం దిగిరావలసిందే. If you overflow with Humanity, Divinity has to descend. #sadhguru #sadhgurutelugu #humanity #divinity #quoteoftheday
3 Sept 2026
Postsమీరు ఆహారం తీసుకునే విధానం, మీ శారీరక అరోగ్యాన్ని మాత్రమే కాదు, మీరు ఆలోచించే, భావించే ఇంకా జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది. The way you eat not only decides your physical health, but the very way you think, feel, and experience life. #sadhguru #sadhgurutelugu #health #life #experience
2 Sept 2026
Postsఒకసారి మీకూ మీ శరీరానికీ, అలాగే మీకూ మీ మనసుకీ మధ్య కొంచెం దూరం ఏర్పడితే, అది భౌతికాతీతమైన దాన్ని అనుభూతి చెందే అవకాశాన్ని కలిగిస్తుంది. Once there is a little space between you and the body, between you and the mind, it will open up the possibility of experiencing the non-physical. #sadhguru #sadhgurutelugu #body #mind #innerengineering
1 Sept 2026
Postsసృష్టి, సృష్టికర్త ఒడిలోనే ఉన్నది, సృష్టికర్తే సృష్టి మౌలికభాగం. Creation is in the lap of the Creator, and the Creator is the core of creation. #sadhguru #sadhgurutelugu #creation #creator #quoteoftheday
31 Aug 2026
Reelsతండ్రీ కొడుకులకి ఎందుకు పడదు? సద్గురును ప్రశ్నించిన కరణ్ జోహార్ Why Can’t a Father & Son Get Along? Karan Johar Asks Sadhguru #sadhguru #sadhgurutelugu #father #son #family
14 Jun 2026
Postsఆఖరికి దేవుడు కూడా మీ ఆంతరంగిక శ్రేయస్సును నిర్ణయించలేడు. మీకు మీరు దుఃఖాన్ని కలిగించుకోవటానికి నిరాకరిస్తే, దాన్ని ఎవ్వరూ కూడా మీపై రుద్దలేరు. Even God cannot decide your inner wellbeing. If you refuse to cause misery to yourself, then no one can inflict it upon you. #sadhguru #sadhgurutelugu #god #innerengineering #wellbeing
14 Jun 2026
Reelsస్ట్రెస్ ఫ్రీ లైఫ్ నిజంగా సాధ్యమేనా? Stress Relief - How Yoga Makes Stress-free Living Possible ఒత్తిడి నివారణ ఇంకా దాని నిర్వహణ గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ, మన జీవితాల నుండి ఒత్తిడిని తీసివేయడం అనేది పూర్తిగా ‘మన చేతుల్లోనే’ ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు - మన శరీరం, మనసు ఇంకా శక్తులకు సరైన సామర్థ్యాన్ని అందించి, వాటిని శక్తివంతం చేస్తే చాలు. #sadhguru #sadhgurutelugu #stress #innerengineering #life
13 Jun 2026
Postsఅమావాస్య అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. భూగ్రహం ఇంకా ఇతర ఖగోళ వస్తువులు సమలేఖనంలో ఉండటం అనేది, మరింత ఎరుకతో మరియు ధ్యానస్థితిలో ఉండేందుకు దోహదపడుతుంది. #Sadhguru #SadhguruTelugu #Amavasya #NewMoon #Shiva
13 Jun 2026
Postsప్రతి సంవత్సరం జూన్ 24న, వివిధ సంప్రదాయాలకు చెందిన గాత్రాలు ధ్యానలింగం వద్ద ఒక సమర్పణగా ఏకమవుతాయి. ఇది మతపరమైన ఇంకా సాంస్కృతిక పరిమితులకు అతీతంగా సాగే వేడుక — భక్తి, శబ్దం ఇంకా నిశ్శబ్దంతో కూడిన ఒక క్షణం. Each year on 24 June, voices from different traditions come together in offering at the Dhyanalinga. It is a celebration that rises beyond religious and cultural boundaries — a moment of devotion, sound and stillness ధ్యానలింగ ప్రతిష్ఠాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి. #sadhguru #sadhgurutelugu #dhyanalinga #devotion #shiva
13 Jun 2026
Reelsఆంతరంగిక శ్రేయస్సుకై సమయాన్ని వెచ్చించడం Investing Time for Inner Wellbeing #sadhguru #sadhgurutelugu #miracleofmind #mind #wellbeing
13 Jun 2026
Postsమీ జ్ఞాపకాలు, ఊహలతో మీరు బాధపడుతుంటే, మీరు అసలు లేనిదానితోనే బాధపడుతున్నట్లు When you suffer your memories or imagination, you are suffering something that does not exist. #sadhguru #sadhgurutelugu #memory #imagination #suffering
13 Jun 2026
Reelsఎక్కువ సార్లు తింటే సమస్యేంటి? The Dangers Of Constant Snacking #sadhguru #sadhgurutelugu #food #health #snacking
12 Jun 2026
Reelsదేహానికి ఉండే జ్ఞాపకశక్తి గురించి, శారీరక సాన్నిహిత్యం దేహంలో ఎంత లోతైన జ్ఞాపక ముద్రలు వేస్తుందో, ఇంకా చిన్న వయసులో అలాంటి సాన్నిహిత్యం వల్ల కలిగే పరిణామాల గురించి సద్గురు వివరిస్తున్నారు. Sadhguru speaks about the body’s capability to remember, how physical intimacy creates deep memory imprints in the body, and the consequences of such intimacy at an early age. #sadhguru #sadhgurutelugu #intimacy #body #kids
12 Jun 2026
Postsమీకేమీ 10,000 సంవత్సరాలు లేవు. సమయం ఇంత తక్కువగా ఉన్నప్పుడు, తీక్షణతతో ఉండడం ఎంతో ముఖ్యం. You do not have 10,000 years. When time is so brief, being Intense is Essential. #sadhguru #sadhgurutelugu #life #death #purposeoflife
12 Jun 2026
ReelsDay 1 in this Heaven @isha.foundation | Mini vlog:3 Check out the full vlog on my YouTube channel "VOICE OF VASAPITTA" #ishafoundation #minivlog #telugutraveller #travelreels #trending
11 Jun 2026
Reels2 చిట్కాలతో ఇమ్యూనిటీని పెంచుకోండి 2 Tips to Boost Your Immunity #sadhguru #sadhgurutelugu #immunity #healthylifestyle #food
11 Jun 2026
Reelsకాశీలోని మహా శ్మశాన వాటిక అయిన మణికర్ణికా ఘాట్ గురించి, ఇంకా ఎందరో గురువులు తమ శిష్యులను శ్మశాన వాటికలను గమనించడానికి ఎందుకు పంపేవారో - ఈ వీడియోలో సద్గురు వివరిస్తున్నారు. On Manikarnika Ghat – the great cremation ground in Kashi – and why many masters sent their disciples to observe cremation grounds. Watch the full video in the “Rendezvous With Death” series on Sadhguru Exclusive. #sadhguru #kashi #death #manikarnikaghat #sadhguruexclusive
11 Jun 2026
Postsమీ అంతరంగంలో మీరెలా ఉండాలనేది మీరే నిర్ణయించుకోగలగాలి. ఆధ్యాత్మికులు అంటే అర్థం ఇదే. How you are within yourself must be determined by you. That is what being spiritual means. #sadhguru #sadhgurutelugu #innerengineering #emotions #spiritual
11 Jun 2026
Reels90ల ట్రెండా? సరే, చేసేద్దాం 90s Trend? Ok, let’s do it! #sadhguru #sadhgurutelugu #90style #nostalgia #fun
10 Jun 2026
Postsపంచాంగం ప్రకారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు, ఏకాదశి. ఇది ఉపవాసం చేయడానికి అనుకూలమైన రోజు. ఇవాళ రాత్రి భోజనం చేశాక ,మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, అలాగే ఆహార విషయంలో మరింత ఎరుక తీసుకురావడానికి ఏకాదశి ఒక గొప్ప అవకాశం. #Sadhguru #SadhguruTelugu #Ekadashi #Fasting #Diet
10 Jun 2026
Reelsమీ హృదయం ప్రేమతో నిండితే... If You Have Love In Your Heart... #sadhguru #sadhgurutelugu #love #heart #devotion
10 Jun 2026
Postsప్రేమ స్వీయ వినాశనం. అది మీరు పడిపోతున్నప్పుడు జరుగుతుంది అంతేకానీ లెక్కలు వేయడంలోనో, సౌఖ్యాలలోనో కాదు. Love is self-annihilation. It happens in your falling, not in calculation or convenience. #sadhguru #sadhgurutelugu #love #devotion #calculation
10 Jun 2026
Reelsరణ్వీర్ సింగ్ మరియు సద్గురుల సంభాషణలోని కొన్ని మధుర క్షణాలు ఇవిగో. ఇందులో వారు సరదాగా గడపడం, ప్రశాంతంగా సేదదీరడం, చివరగా కలిసి డాన్స్ చేయడం కూడా మీ కోసం! Here’s a few moments from Ranveer Singh’s conversation with Sadhguru, where they hang out, chill together and finally dance together too! #sadhguru #sadhgurutelugu #ranveersingh #dhurandhar #dance
9 Jun 2026
Reelsమీ జీవితంలో ఘర్షణ లేకుండా చేసుకోండి. Eliminate Friction from Your Life #sadhguru #sadhgurutelugu #life #friction #innerengineering
9 Jun 2026
Postsఈ గ్రహాన్ని నాశనం చేస్తున్నది ఎవరో కొందరు దుష్ట వ్యక్తులు కాదు – అది ఆనందం కోసం పరితపిస్తున్న మనందరము. It is not some evil people destroying the planet – it is all of us in Pursuit of Happiness. #sadhguru #sadhgurutelugu #people #planet #happiness
9 Jun 2026
Reelsకొన్నిసార్లు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. కాని మీకు మీరే వ్యతిరేకులైతే, అసలు పరిష్కారం లేదు. Sometimes the world is against you. But if you are against yourself, there is no solution. #sadhguru #sadhgurutelugu #problem #solutions #innerengineering
8 Jun 2026
Reels20సెకన్లు ఇలా చేస్తే రోజంతా హాయి! 20 Seconds to Experience Everyday As A Great Day #sadhguru #sadhgurutelugu #everyday #experience #earlymornings
1 Jun 2026
Postsఅన్ని సమస్యలకు మూలం మీలోనే ఉంది. అలాగే పరిష్కారాలు కూడా మీలోనే ఉన్నాయి. The source of all problems is within you. And so are the solutions. #sadhguru #sadhgurutelugu #poblem #innerengineering #source
1 Jun 2026
Reelsకర్మ విముక్తుల్ని చేయడం Dismantling The Dead! #sadhguru #sadhgurutelugu #dead #life #mystic
31 May 2026
Postsచాలా కొద్ది మంది మాత్రమే తమ జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారు. మిగతా వారందరూ కేవలం బ్రతుకుదెరువు కోసమే జీవిస్తున్నారు. Very few people are Living their lives. The rest are just making a living. #sadhguru #sadhgurutelugu #lives #life #work
31 May 2026
Reelsపంచేంద్రియాలకు అందని దానిని అన్వేషించే ఒక మార్గమే మార్మికత. దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఏ ఉపయోగమూ లేదు. కానీ అది లేకపోతే మీ జీవితం చాలా అసంపూర్ణంగా, పేదరికంగా మిగిలిపోతుంది. మార్మికత అనేది వాడుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉద్దేశించినది కాదు. అది కేవలం గ్రహించి, అనుభూతి చెందవలసిన ఒక స్థితి. - సద్గురు Mysticism is a way of exploring that which cannot be perceived by the five senses. What is the use of it? There is no use. But without it, you live a poor life. Mysticism is neither about utility nor is it meant to be understood. It is to be Perceived and Experienced. -Sg #sadhguru #sadhgurutelugu #mysticism #life #experience
30 May 2026
Postsజీవితం ఒక శాపమా లేక వరమా అనేది, మీ మనస్సు మీ నుంచి సూచనలు తీసుకుంటోందా లేదా అనే దానిపై అధారపడి ఉంటుంది. Whether Life is a curse or a blessing depends on whether your Mind takes instructions from you or not. #sadhguru #sadhgurutelugu #life #blessing #mind
30 May 2026
Postsరేపు పౌర్ణమి. పౌర్ణమి నాడు, మానవ వ్యవస్థలోని శక్తులు సహజంగానే పై వైపుకి మళ్ళుతాయి, దాంతో మీలో ఆ రోజు ఏవైతే గుణాలు ఉంటాయో, అవి ఆ రోజు వృద్ధి చెందుతాయి. ఈ శక్తి ప్రవాహం వల్ల, ఆధ్యాత్మిక సాధకులు తమ పరమోన్నత స్వభావాన్ని చేరుకునే దిశగా ఒక పెద్ద అడుగు వేయడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. #Sadhguru #SadhguruTelugu #Pournami #FullMoon
29 May 2026
Reelsభోజనాల మధ్య తగినంత విరామం ఇవ్వడం, మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ఎందుకంత ముఖ్యమో సద్గురు వివరిస్తున్నారు. Sadhguru on why giving sufficient break between meals is important for health and wellbeing. #sadhguru #sadhgurutelugu #food #fasting #health
29 May 2026
Postsసుఖం బాగుంటుంది, కానీ అది కట్టిపడేస్తుంది. ఆనందం అద్భుతంగా ఉంటుంది, అన్నింటికీ మించి అది స్వేచ్ఛనిచ్చేదిగా ఉంటుంది. Pleasure is beautiful, but it is enslaving. Joy is wonderful – above all, it is Liberating. #sadhguru #sadhgurutelugu #pleasure #enslaving #joy
29 May 2026
Reelsగమ్యం ముక్తి, దేవుడు కాదు Mukti is the Goal, Not God భారతీయ సంస్కృతిలో, దేవుడు గమ్యం కాదని, అదొక మెట్టు మాత్రమేనని ఎప్పుడూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ముక్తికి చేరడానికే ఈ మెట్టు. ముక్తి అంటే అన్నింటి నుండి స్వేచ్ఛ - చివరికి ఆ ‘దేవుడి’ నుండి కూడా! ఈ నేల మీద మొదలైన ఆధ్యాత్మిక ఉద్యమాలన్నీ మానవ శ్రేయస్సు, విముక్తి కోసమే. అందుకే ప్రతి వ్యక్తికీ తమ దేవుడిని తామే ఎంచుకునే, లేదా సృష్టించుకునే స్వేచ్ఛ ఉండేది. #sadhguru #god #mukti #spirituality #religion
28 May 2026
Reelsమీరు జీవితంలో పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారా? Are you going all out in life #sadhguru #sadhgurutelugu #life #involvement #allin
28 May 2026
Postsపిల్లలు బోధనలు ఇంకా తత్వాల వల్ల కాదు, పరిశీలన ఇంకా భాగస్వామ్యం ద్వార ఎదుగుతారు. మీ పిల్లవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, మీరు అలా అవ్వండి. Children grow by observation and involvement, not by teachings and philosophies. Become the kind of person you want your child to be. #sadhguru #sadhgurutelugu #children #parenting #teaching
28 May 2026
Reelsభారతీయులు ఒకరి నుంచి ఒకరు ఏం నేర్చుకోవాలి? What the people of Bharat should learn from one another. #sadhguru #sadhgurutelugu #India #bharat #people
27 May 2026
Postsభవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవడం ఒకటి – కాని ఇంకా రాని భవిష్యత్తు గురించి బాధ పడడం మరొక విషయం. Planning for the future is one thing – suffering a future that is not yet is another. #sadhguru #sadhgurutelugu #future #suffering #imagination
27 May 2026
Reelsపిల్లలు కాదు! తల్లిదండ్రులు అద్భుతంగా ఉండాలి Parents Must Make Themselves Wonderful #sadhguru #sadhgurutelugu #parenting #children #womderful
26 May 2026
Postsమే 24న, టెన్నెస్సీలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్‌లో 'ఇన్ ద లాఫ్ ఆఫ్ ద మాస్టర్' ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు, అమెరికా నలుమూలల నుండి సాధకులు తరలివచ్చారు. గొప్ప స్పష్టత, గాఢమైన నిశ్చలత, అన్నింటికీ మించి సద్గురు సాన్నిధ్యంలో ఉండటమనే అపారమైన పారవశ్యంతో నిండిపోయిన ఆ రోజులోని కొన్ని దృశ్యాలివి. #sadhguru #sadhgurutelugu #guru #yoga #reels
26 May 2026
Reelsఈ జన్మలో ఎవరూ విఫలం కారు Nobody Fails in This Life ఇలాంటి మరిన్ని లోతైన విషయాల కోసం, 'మిరాకిల్ అఫ్ మైండ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ధ్యానం చేయండి. sadhguru.co/MOM-Wisdom #sadhguru #sadhgurutelugu #miracleofmind #yoga #meditation
26 May 2026
Postsకొన్నిసార్లు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. కాని మీకు మీరే వ్యతిరేకులైతే, అసలు పరిష్కారం లేదు. Sometimes the world is against you. But if you are against yourself, there is no solution. #sadhguru #sadhgurutelugu #world #teluguquotes #quoteoftheday
26 May 2026
Reelsమానసిక సమస్యలకు అసలు కారణం ఇదే Mental Disorder –Common Things People Do That Lead To Mental Issues వార్విక్ యూనివర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ స్వరన్ ప్రీత్ సింగ్, మానసిక ఆరోగ్యం ఇంకా దాని కారణాల గురించి సద్గురుతో చర్చిస్తున్నారు. మనం తినే ఆహారం, ఇంకా దాన్ని తినే విధానం మన గ్రహణశక్తిపై ఎంతగా ప్రభావం చూపుతాయో సద్గురు వివరిస్తున్నారు. #sadhguru #sadhgurutelugu #mentalhealth #junkfood #healthtips
25 May 2026
Postsపంచాంగం ప్రకారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు, ఏకాదశి.ఇది ఉపవాసం చేయడానికి అనుకూలమైన రోజు. ఇవాళ రాత్రి భోజనం చేశాక ,మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, అలాగే ఆహార విషయంలో మరింత ఎరుక తీసుకురావడానికి ఏకాదశి ఒక గొప్ప అవకాశం. #Sadhguru #SadhguruTelugu #Ekadashi #Fasting #Diet
25 May 2026
Reelsఇతరులు ఏమనుకుంటున్నారో అని చింతించడం మానేయండి Stop Worrying About What Others Think #sadhguru #sadhgurutelugu #overthinking #stressrelief #reels
25 May 2026
Postsబాగా జీవించడం అంటే విలాసవంతంగా అనికాదు. బాగా జీవించడం అంటే మీరు రాయి మీద కూర్చున్నా, మీకు ఆనందంగా ఎలా కూర్చోవాలో తెలుసని. Living well does not mean luxury. Living well means that even if you sit on a rock, you still know how to sit Joyfully. #sadhguru #sadhgurutelugu #teluguquotes #joyful
25 May 2026
Reelsపితృ కర్మలు ఎందుకు? Why rituals for ancestors #sadhguru #sadhgurutelugu #deathrituals #death #karma
24 May 2026
Postsప్రజలు ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తిని కలవాలని కోరుకుంటారు. మీరే ఆ అద్భుతమైన వ్యక్తి ఎందుకు కాకూడదు. People always try to meet the most wonderful person in the world. Why not be that wonderful person yourself.
24 May 2026
Reelsసోమనాథ్ పై దాడికి అసలు కారణం The Real Reason Invaders Attacked Somnath #sadhguru #sadhgurutelugu #Somnath #hindutemple #invasion
14 May 2026
Postsఉదయించి, ప్రకాశించండి. మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు, ప్రజలు సహజంగానే మిమ్మల్ని ప్రేమిస్తారు. Rise and Shine. When you are joyful and exuberant, people naturally fall in love with you. #sadhguru #sadhgurutelugu #joyful #exuberent #love
14 May 2026
Reelsమీ కర్మలన్నిటికీ మూలం మీరే! Center Yourself & Overcome Your Anger & Bitterness #sadhguru #sadhgurutelugu #karma #anger #bitterness
13 May 2026
Posts14 ఏళ్ళు మరియు ఆ పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణా శిబిరం. సులువైన ఇంకా ఆసక్తికరమైన పద్ధతిలో ఈ ఆటను నేర్చుకోండి, అనుభవజ్ఞులైన కోచ్‌ల వద్ద శిక్షణ పొందవచ్చు, అలాగే ఈశా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకోండి. పాల్గొని, ₹5 లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం పొందండి. #sadhguru #sadhgurutelugu #gramotsavam #throwball #games
13 May 2026
Reelsహలో నా, నమస్కారమా? మీ ఎంపికేంటి? Hello Or Namaskar? What’s Your Choice? #sadhguru #sadhgurutelugu #Namaskaram #hello #greetings
13 May 2026
Postsభక్తి అంటే పూజించడం కాదు. భక్తి అంటే మిమ్మల్ని మీరు శూన్యం చేసుకోవడం. Devotion does not mean worship. Devotion means becoming devoid of yourself. #sadhguru #sadhgurutelugu #devotion #spirituality #devoid
13 May 2026
Postsపంచాంగం ప్రకారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు, ఏకాదశి.ఇది ఉపవాసం చేయడానికి అనుకూలమైన రోజు. ఇవాళ రాత్రి భోజనం చేశాక ,మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, అలాగే ఆహార విషయంలో మరింత ఎరుక తీసుకురావడానికి ఏకాదశి ఒక గొప్ప అవకాశం. #sadhguru #sadhgurutelugu #Ekadashi #Fasting #health
12 May 2026
Reelsదెయ్యాల్ని సీసాల్లో బంధించి, వాటికి తన రక్తాన్ని ఆహారంగా పెడుతున్నానని చెప్పుకున్న ఓ తాంత్రికుడితో తన అనుభవాన్ని సద్గురు గుర్తుచేసుకుంటున్నారు. అలాగే, వందలకొద్దీ శవాలు కాలుతుండగా చూస్తూ, తానెందుకు స్మశాన వాటికల్లో సమయం గడిపారో కూడా మాట్లాడుతున్నారు. ఈ పూర్తి వీడియోని యూట్యూబ్ లో చూడండి. Sadhguru recounts his encounter with a tantric who claimed he had trapped ghosts in bottles and fed them his own blood. He also speaks about why he spent time in cremation grounds, watching hundreds of dead bodies burning. Watch the full video on YouTube. #sadhguru #sadhgurutelugu #tantric #spirituality #ghost
12 May 2026
Postsఒక మనిషిగా, మీ జీవితానుభూతిని గ్రహాలు, నక్షత్రాలు నిర్ణయించాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక అనుభూతిని మీరే నిర్ణయించుకోవాలి. As a human being, the stars and planets need not decide your experience of life. You alone should decide your Inner Experience. #sadhguru #sadhgurutelugu #humanbeing #astrology #innerbeing
12 May 2026
ReelsHow To Always Be Happy & Blissful ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండటం ఎలా? మనిషిలోని ఇంద్రియ, నాడీ, ఇంకా శక్తి వ్యవస్థల స్వభావం గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఈ ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులనే ఉపయోగించుకుని, మనలో నిరంతరం ఒక ఆనంద స్థితిని ఎలా సృష్టించుకోవచ్చో వివరిస్తున్నారు. #sadhguru #sadhgurutelugu #joyful #blissfull #emotions
11 May 2026
Reelsపిల్లలు ఇలాంటి బట్టలకు దూరంగా ఉండాలి Children Should Avoid These Clothes #sadhguru #sadhgurutelugu #children #clothes #polyester
11 May 2026
Posts2 బిలియన్లకు పైగా వ్యూస్ అనేది ఏదో ఒక సంఖ్య కాదు, మహాశివరాత్రి కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా , ఇది మానవ చరిత్రలో ఆధ్యాత్మికతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒక విజయవంతమైన ప్రయత్నం. #Sadhguru #SadhguruTelugu #Mahashivratri #Mahashivrtari2026 #Ishayogacenter #MSRLive
21 Feb 2026
Postsమహాశివరాత్రి సమయంలో “ఇన్ ద గ్రేస్ అఫ్ యోగా “ కార్యక్రమాన్ని మీరు ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ చూడండి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: https://isha.co/goy #graceofyoga #IshaMahashivratri2026GOY #IshaMahashivratri2026 #Mahashivratri2026 #Sadhguru
5 Feb 2026
Reelsయోగేశ్వర లింగం యొక్క స్వభావం, అది ఎందుకు శాశ్వతమైనది, మరియు అది ఆరోగ్యం, శ్రేయస్సు ఇంకా విజయాన్ని ఎలా ఇస్తుందో సద్గురు వివరిస్తున్నారు. పవిత్రమైన మహాశివరాత్రి రాత్రి నాడు, సద్గురు యోగేశ్వర లింగ మహాభిషేకాన్ని జరిపిస్తారు. శక్తివంతమైన మంత్రోచ్చారణలతో కూడిన ఈ విశిష్ట ప్రక్రియలో మీరందరూ పాల్గొని ఆ అనుభూతిని పొందవచ్చు. ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి : sadhguru.co/ym #MSR2026YLMA #IshaMahashivratri2026 #Mahashivratri2026 #Sadhguru #sadhgurutelugu
5 Feb 2026
Postsజీవం కంటే గొప్ప లక్ష్యం మరొకటి లేదు. There is no cause greater than Life. #sadhguru #sadhgurutelugu #life #cause #quoteoftheday
5 Feb 2026
Reelsకాశీలో శయన హారతిలో పాల్గొంటున్న సద్గురు Sadhguru Participates in Shayan Aarti at Kashi #Throwback #IshaMahashivratri2026 #Mahashivratri2026 #Kashi #sadhgurutelugu
4 Feb 2026
Reelsమీ భక్తిని చాటుకోండి: మహా అన్నదానం మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులకు పుష్టినివ్వడమే కాకుండా, ఈశా యోగా కేంద్రంలో వారికి తగిన ఆధ్యాత్మిక సాధ్యతను కల్పించడంలో మహా అన్నదానం ఎంతగానో దోహదపడుతుంది. ఈ పవిత్ర కార్యంలో మీరూ భాగస్వాములవ్వండి. విరాళాన్ని అందించండి: sadhguru.co/annam #Sadhguru #SadhguruTelugu #Mahashivratri2026 #IshaMahashivrtari2026 #MahaAnnadaanam #annam
4 Feb 2026
Postsఅన్నదానం అన్నిటికంటే గొప్ప దానమని ఎందుకంటారు? తెలుసుకోండి! విరాళాన్ని అందించండి :sadhguru.co/annam #MSR2026Mahannadanam #IshaMahashivratri2026 #Mahashivratri2026 #Sadhguru #SadhguruTelugu
4 Feb 2026
Reels‘ఏదైతే లేదో అది’ అయిన ఆ శి-వ యొక్క అపారమైన ఉనికిని గ్రహించడానికీ, ఆ శూన్యంలోని శక్తిని తెలుసుకోవడానికీ, ఈ రాత్రి అత్యంత అనువైన సమయం. #sadhgurutelugu #mahashivratri #Ishamahashivratri2026 #shiva #mahadev
4 Feb 2026
Postsఈ ప్రత్యేకమైన గ్రీటింగ్ ద్వారా మీ ఆత్మీయులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయండి! ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి : https://isha.co/msr-greetings #MSR2026Greetings #IshaMahashivratri2026 #Mahashivratri2026 #msrgreetings #Sadhguru
4 Feb 2026
Reelsకాలభైరవ శివుని ఉగ్రరూపం Kalabhairava – A Deadly Form of Shiva #sadhguru #shiva #kalabhairava #deity #mahashivaratri
4 Feb 2026
Postsరేపు ఎలా జరుగుతుందనేది, ఈ రోజు మీ ఆలోచన, మీ భావన, ఇంకా జీవితాన్ని మీరు చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది. How tomorrow happens is decided by how you Think, Feel, and Perceive Life today. #sadhguru #sadhgurtelugu #tomorrow #feel #life
4 Feb 2026
Reels💥 మహాశివరాత్రిని సద్గురుతో ఆన్లైన్లో జరుపుకోండి ✨🌟 ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు 🎵 ప్రఖ్యాత కళాకారులచే సంగీత ప్రదర్శనలు 🧘సద్గురుతో నడిరేయి ధ్యానం ✨యోగేశ్వర లింగ మహా అభిషేకం 💃🏻సాంస్కృతిక ప్రదర్శనలు 🔱ఆదియోగి దివ్య దర్శనం ☀️భైరవి మహా యాత్ర 🙏ఈశా యోగ కేంద్రం నుంచి ఉచిత ప్రత్యక్ష ప్రసారాన్ని చూడండి ⏳ 15 ఫిబ్రవరి 2026, సా. 6 నుంచి ఉ. 6 వరకు 🕕 🔴14 కోట్ల మంది ప్రపంచవ్యాప్త వీక్షకులతో కలిసి మహాశివరాత్రి జరుపుకోండి
30 Jan 2026
Reels 🎉14 కోట్ల మంది ప్రపంచవ్యాప్త వీక్షకులతో కలిసి మహాశివరాత్రి జరుపుకోండి 💻 ఫ్రీ లైవ్‌స్ట్రీమ్‌లో పాల్గొనండి ఇంకా సద్గురుతో మహాశివరాత్రి వేడుకను జరుపుకోండి ✨యోగేశ్వర లింగ మహా ఆభిషేకం 🧘♂ మహామంత్రం & సద్గురుతో సత్సంగం 🎼 పేరొందిన ఆర్టిస్టులచే రాత్రంతా ప్రత్యేకమైన సంగీత ప్రదర్శనలు 🎻 ప్రఖ్యాత కళాకారులు ఇంకా సౌండ్స్ ఆఫ్ ఈశా వారి అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇంకా మరెన్నో! 🔥 మహాశివరాత్రి - అనుగ్రహం వెల్లివిరిసే ఒక రేయి 📆 15 ఫిబ్రవరి 2026, సా. 6 గంటల నుంచి
25 Jan 2026
Reelsమహాశివరాత్రి 2026 కి మీరు సిద్ధమా? ఈశా యోగ కేంద్రంలో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి వేడుకల్లో ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్ ద్వారా పాల్గొనండి. #Sadhguru #SadhguruTelugu #Mahashivratri #ishayogacenter
16 Jan 2026
Reelsశివ అంటే ఏంటి మహాదేవ అని ఎందుకు అంటాము Mahadeva The Meaning of Shiva #Sadhguru #SadhguruTelugu #Mahadeva #Shiva
16 Jan 2026
Postsప్రేమ వివేకాన్ని ఇవ్వదు. అది ఒక మంచి ఉద్దేశాన్ని మాత్రమే ఇస్తుంది. Love does not give you sense. It just gives you the right intent. #sadhguru #sadhgurutelugu #love #sense #quoteoftheday
16 Jan 2026
Postsమహాశివరాత్రి 2026 – సద్గురుతో లైవ్ | ఫిబ్రవరి 15, సా. 6 గంటలకు ఈ మహాశివరాత్రి సందర్భంగా మొదటిసారిగా, సద్గురు యోగేశ్వర లింగానికి మహా అభిషేకం నిర్వహిస్తారు. ఈ శక్తివంతమైన ప్రక్రియ, సాధకులకు ఆదియోగి యొక్క యోగేశ్వర అంశంతో అనుసంధానమవ్వడానికి ఒక అరుదైన అవకాశం. ఇది ఏకత్వం, సమ్మిళితత్వం మరియు విముక్తికి నిదర్శనం. #Sadhguru #SadhguruTelugu #Mahashivratri #mahashivratrilive
15 Jan 2026
Reelsఅంతర్గత శుద్ధికి ఒక సరళమైన ప్రక్రియ A Simple Process for Inner Cleansing #Sadhguru #SadhguruTelugu #InnerEngineering
15 Jan 2026
Postsనూతన సంవత్సర వేడుకలు ముగిసి ఉండవచ్చు, కానీ మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులోనే ఉంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అదనపు 20% నూతన సంవత్సర ఆఫర్ ఈ రాత్రితో ముగియనుంది. సద్గురుచే రూపొందించబడిన ‘ఇన్నర్ ఇంజనీరింగ్’, ఆరోగ్యం కోసం పటిష్టమైన పునాదిని స్థాపించడానికి అలాగే పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే ఆచరణాత్మక, పరిశోధన ఆధారిత సాధనాలను మీకు అందిస్తుంది. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: sadhguru.org/ie-te #Sadhguru #SadhguruTelugu #innerengineering
15 Jan 2026
Postsసద్గురు బెంగళూరులోని సద్గురు సన్నిధిలో యోగేశ్వర లింగ ఆరాధనను సమర్పించారు - సంప్రదాయ పంటల పండుగైన మకర సంక్రాంతి శుభ సందర్భంగా #Sadhguru #SadhguruTelugu #MakaraSankranthi #pongal
15 Jan 2026
Reelsఅదుపుతప్పే భావోద్వేగాలను అదుపులో పెట్టాలంటే ఇలా చేయండి Do This To Handle Out-of-Control Emotions #sadhguru #sadhgurutelugu #emotions #films #outofcontrol
15 Jan 2026
Postsయోగ అంటే ఐక్యం. యోగ అంటే పరమోత్తమ సాధికారత కూడా. మీరు అన్నింటితో ఐక్యమై ఉంటే, అది మహత్తరమైన సాధికారత. Yoga means Union. Yoga also means ultimate empowerment. If you are in union with everything, it is a tremendous empowerment. #sadhguru #sadhgurutelugu #yoga #innerengineering #empowerment
15 Jan 2026
Postsఈ పవిత్ర రాత్రివేళ, సహజంగా ఉప్పొంగే శక్తిని సద్వినియోగం చేసుకునేందుకు మీకు సహాయపడేలా రూపొందించబడిన “ఇన్ ది గ్రేస్ ఆఫ్ యోగా” ప్రోగ్రామ్‌తో మహాశివరాత్రికి సిద్ధమవ్వండి. ఈ ప్రోగ్రామ్‌లో మీ గ్రహణశక్తిని పెంచేందుకు శక్తివంతమైన ప్రక్రియలు, గైడెడ్ మెడిటేషన్లు ఉంటాయి. ఇంకా మహాశివరాత్రి నాడు సద్గురుతో పంచభూత క్రియను అనుభూతి చెందే అవకాశాన్ని అందిస్తుంది (ఎంపిక చేసిన కేటగిరీల వారికి మాత్రమే).ఈ పవిత్ర రాత్రివేళ, సహజంగా ఉప్పొంగే శక్తిని సద్వినియోగం చేసుకునేందుకు మీకు సహాయపడేలా రూపొందించబడిన “ఇన్ ది గ్రేస్ ఆఫ్ యోగా” ప్రోగ్రామ్‌తో మహాశివరాత్రికి సిద్ధమవ్వండి. ఈ ప్రోగ్రామ్‌లో మీ గ్రహణశక్తిని పెంచేందుకు శక్తివంతమైన ప్రక్రియలు, గైడెడ్ మెడిటేషన్లు ఉంటాయి. ఇంకా మహాశివరాత్రి నాడు సద్గురుతో పంచభూత క్రియను అనుభూతి చెందే అవకాశాన్ని అందిస్తుంది (ఎంపిక చేసిన కేటగిరీల వారికి మాత్రమే). ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: https://isha.co/GOY #Sadhguru #SadhguruTelugu #GraceOfYoga
14 Jan 2026
Reelsసద్గురు సన్నిధి, బెంగళూరులో మకర సంక్రాంతి వేడుకలు జనవరి 14న సద్గురు సన్నిధి, బెంగళూరులో సద్గురు ఇంకా ఆదియోగి సమక్షంలో జరిగే మకర సంక్రాంతి వేడుకలలో పాల్గొనండి. ఈ ఉత్సాహభరితమైన సాంస్కృతిక ఉత్సవంలో పవిత్రమైన ఆచారాలు ఇంకా సమర్పణలు, పండుగ జాతర ఇంకా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. మరిన్ని వివరాలకు: sadhguru.co/sankranti #Sadhguru #SadhguruTelugu #Pongal #Bhogi #MakaraSankranthi #lohri
14 Jan 2026
Reelsమకర సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సద్గురు Sadhguru Celebrates Makara Sankranti & Pongal #throwback #sadhguru #sankranthi #festival #hindu
14 Jan 2026
Postsసద్గురుతో కలిసి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టండి. ఈశా యోగ కేంద్రం నుండి రాత్రి 10:30 నుండి 12 గంటల వరకు లైవ్. 🔗 https://sadhguru.co/satsang-te #Sadhguru #SadhguruTelugu #NewYear #Newyear2025 #Live
31 Dec 2025
Reelsన్యూ ఇయర్ పార్టీ సరికొత్తగా ప్రయత్నిచండి Try A Different New Year Party #sadhguru #sadhgurutelugu #newyear2026 #party #newyear
31 Dec 2025
Postsనిశ్చలత్వంలో, కాలం ఉండదు. In Stillness, there is no time. #sadhguru #sadhgurutelugu #stillness #time #quoteoftheday
31 Dec 2025
ReelsFull Podcast Live Now In Telugu Business Talks with Venu Kalyan #shorts #podcastreels . . Full Podcast Link In Bio
30 Dec 2025
Reelsసులువుగా ఉపవాసం చెయ్యాలంటే..! The Secret To Effortless Fasting #sadhguru #sadhgurutelugu #fasting #ekadashi #foodreels
30 Dec 2025
Postsప్రేమకు ప్రతిస్పందన అవసరం – లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. భక్తికి ఎవరి సహాయం అవసరం లేదు – మీరు స్వయంగానే జ్వలిస్తుంటారు. Love needs response – otherwise, it will not last long. Devotion does not need anyone’s help – you are simply on by yourself. #sadhguru #sadhgurutelugu #devotion #love #quoteoftheday
30 Dec 2025
Postsవైకుంఠ ఏకాదశిని ముక్తికి ఉపమానంగా వాడతారు. ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిని భావిస్తారు. ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, మనకు సకల శ్రేయస్సు చేకూర్చడంలో అద్భుతాలు జరుగుతున్నప్పటికీ, ఈ ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం చేయడం, ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ వైకుంఠ ఏకాదశిన మీరు ఉపవాసం చేస్తున్నారా? #Sadhguru #SadhguruTelugu #fasting #VaikunthaEkadashi
29 Dec 2025
Reelsభారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సద్గురు స్పందించారు. 1971లో భారత్ ఆ అసాధారణ పరిస్థితిని ఎలా సరిచేయలేకపోయిందో, ఇప్పుడా దిద్దుబాటుకు సమయం ఎందుకు ఆసన్నమైందో ఆయన వివరిస్తున్నారు. #Sadhguru #SadhguruTelugu #India #bangladesh
29 Dec 2025
Postsసిలిగురి కారిడార్ అనేది 78 ఏళ్ల నాటి అసాధారణ పరిస్థితి, ఇది భారతదేశ విభజన ద్వారా సృష్టించబడింది, దీనిని 1971లో సరిచేసి ఉండాల్సింది. ఇప్పుడు దేశ సార్వభౌమాధికారానికి బహిరంగ ముప్పు ఉన్నందున, చికెన్‌కి పోషణ ఇచ్చి ఏనుగుగా పరిణామం చెందేలా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. -Sg
29 Dec 2025
Reelsనెగెటివ్ ఆలోచనలని తొలగించే ప్రయత్నం చేయకండి Never Try To Remove Negative Thoughts #Sadhguru #SadhguruTelugu #Thoughts
29 Dec 2025
Postsగురువుతో ఉండటం సౌకర్యం కోసం కాదు, అది మీ పరిమితులను ఛేదించే ఒక నిరంతర సాహసయాత్ర. Being with a Guru is not about comfort but a continuous adventure of breaking limitations. #sadhguru #sadhgurutelugu #guru #limitations #quoteoftheday
29 Dec 2025
Postsఇన్నర్ ఇంజినీరింగ్ - ఏ వేవ్ ఆఫ్ బ్లిస్ లో భాగంగా, 10000 మందికి పైగా ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసినవారు బెంగళూరులో సద్గురుతో ఒక ప్రత్యేక సత్సంగానికి హాజరయ్యారు. తదుపరి సత్సంగం మార్చి 1న లక్నోలో జరుగుతుంది, శాంభవి మహాముద్ర క్రియతో సహా ఇన్నర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారందరూ సత్సంగంలో పాల్గొనవచ్చు. #Sadhguru #SadhguruTelugu #InnerEngineering #waveofbliss
28 Dec 2025
Postsఅధికారం సత్య ప్రమాణం కానక్కర్లేదు, సత్యమే ఏకైక ప్రమాణం. We do not need an authority as Truth. Truth is the only authority. #sadhguru #sadhgurutelugu #truth #authority #seeking #telugu #quoteoftheday
9 Dec 2025
Reelsఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు... When Someone Hurts You #Sadhguru #SadhguruTelugu #hurt #telugureels
8 Dec 2025
Postsఈశా యోగా కేంద్రంలో ఉత్సాహభరితమైన సద్గురు దర్శనం నుండి కొన్ని విశేషాలు Glimpses from an exuberant Sadhguru Darshan at Isha Yoga Center #Sadhguru #SadhguruTelugu #Darshan #Ishayogacenter
8 Dec 2025
Reelsఒకే ఒక్క ఆలోచన ఏం చేయగలదు! What One Thought Can Do! సద్గురుతో ధ్యానం చేయండి మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్‌ను ప్రయత్నించండి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంది. #sadhguru #sadhgurutelugu #thought #mind #body #innerengineering #life #sun #winter #telugu #sadhgurureels #telugureels
8 Dec 2025
Postsమనసు ఒక పిచ్చి. మీరు మనసుకు అతీతంగా వెళ్ళినప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది. Mind is madness. Only when you go beyond the Mind will there be Meditation. #sadhguru #sadhgurutelugu #mind #madness #meditation #telugu #quoteoftheday
8 Dec 2025
Reelsరామాయణం: నటులు పాత్రల్ని జీవించాలా? Ramayana: Should Actors Live the Role? 31 ఆగస్టు 2025న, సద్గురుతో జరిగిన సంభాషణలో, ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు, DNEG సీఈఓ, ఇంకా రామాయణ చిత్ర నిర్మాత అయిన నమిత్ మల్హోత్రా, రాముడి వంటి పూజనీయ పాత్రలు పోషించే నటులను, ప్రేక్షకులు కేవలం నటులుగానే చూడాలి గానీ, తాము చిత్రీకరించే ఆయా పాత్రలతో సమానంగా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. దానికి సద్గురు ఇచ్చిన సమాధానాన్ని చూడండి. పూర్తి సంభాషణను సద్గురు యూట్యూబ్‌లో చూడండి. #sadhguru #sadhgurutelugu #Rama #epic #india #yash #ranbir #actors #life #lifestyle #telugu #ramayan #lordrama #sadhgurureels #telugureels
7 Dec 2025
Reelsపడవవాడు, పండితుడి మధ్య కథ A Boatman’s Encounter with a Professor జీవితం అనేది మనం పోగుచేసుకునే వాటికి అతీతమైన ఒక అద్భుతమని స్పష్టం చేస్తూ, సద్గురు ఒక పడవవాడికి, పండితుడికి మధ్య జరిగిన కథను చెబుతున్నారు. ఈశా యోగా కేంద్రంలో, సెప్టెంబర్ 22న సద్గురుతో జరిగిన “ఇన్ ది ల్యాప్ ఆఫ్ ది మాస్టర్” సత్సంగంలోనిది. #sadhguru #sadhgurutelugu #boat #life #innerengineering #lesson #7stepswithsadhguru #7stepstomentalhealth #sadhgurureels
7 Dec 2025
Postsఈ సృష్టి మానవ కేంద్రితం కాదు. ఈ విశ్వంలో మీరు ఒక చిన్న రేణువు మాత్రమే. Existence is not human‑centric. You are a tiny speck in this Cosmos. #sadhguru #sadhgurutelugu #existence #human #speck #cosmos #telugu #quoteoftheday
7 Dec 2025
Reelsశాంభవి మహాముద్ర క్రియ యొక్క అద్భుత ఫలితాలు The Miraculous Effects of Shambhavi Mahamudra Kriya “శాంభవి మహాముద్ర అనేది సృష్టి మూలాన్ని స్పృశించడానికి ఒక సాధనం. మీ అంతరంగంలోని మూలాన్ని తాకినప్పుడు, పరివర్తన కలుగుతుంది.” - సద్గురు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ కోర్సును పూర్తి చేసి, తమ అనుభవాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లి, అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనమైన శాంభవి మహాముద్ర క్రియను పొందే ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా, మీరు మీ ఇంట్లో సౌకర్యంగా ఉంటూనే శాంభవి క్రియను అందుకోవచ్చు. మరింత తెలుసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి: http://sadhguru.org/IE-TE #sadhguru #sadhgurutelugu #innerengineering #life #7stepswithsadhguru #7stepstomentalhealth #shambavimahamudra #yoga #telugu #sadhgurureels
6 Dec 2025
Postsనిర్ధారణలు, స్పష్టత లేకుండానే మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ప్రమాదకరం. Conclusions give you confidence without clarity. Confidence without Clarity is a disaster. #sadhgruu #aadhgurutelugu #disaster #conclusion #confidence #clarity #telugu #quoteoftheday
6 Dec 2025
Reelsకేవలం గృహిణేనా? మాతృత్వంపై సద్గురు మాతృత్వం అంటే కేవలం పిల్లల్ని కనడం కాదు. మీరు రాబోయే తరాన్ని తయారుచేస్తున్నారు. రేపటి ప్రపంచం ఎలా ఉండబోతోందన్నది, ఈ రోజు ఎలాంటి తల్లులు ఉన్నారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. #sadhguru #sadhgurutelugu #wife #couple #marriage #mother #motherhood #life #telugureels #sadhgurureels
5 Dec 2025
Reels"మిరాకిల్ ఆఫ్ మైండ్ - సద్గురు: త్వరలో వస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ స్పేస్‌ని గమనిస్తూ ఉండండి! @Sadhguru #MiracleofMind
20 Jun 2025
Sadhguru Telugu is a religion & spirituality creator with 461.2K Instagram followers, a 0.13% engagement rate and about 19.6K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Connect with this creator→
Macro@govindkrsnadas
Spirituality · Kurukshetra